Puja booking will close in :

0 days
:
00 hr
:
00 min
:
00 sc

శని త్రయోదశి మహా విశేష పూజా కార్యక్రమం – మేష, సింహ, ధనుస్సు, కుంభ, మీన రాశుల వారికి

శ్రేయస్సు, రక్షణ మరియు సంతోషం కోసం శనీశ్వరుడు, శివుడు మరియు నందీశ్వరుని ఆశీస్సులు పొందండి.

Puja Itemsశని త్రయోదశి ప్రత్యేక పూజ

Puja Items శనివారం, 27 జూన్

Puja booking will close in :

0 days
:
00 hr
:
00 min
:
00 sc

499.00

18 Items sold in last 2 hours
*
*
17 People watching this product now!

శని త్రయోదశి రోజు శనీశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి అత్యంత పవిత్రమైన దినం. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహాదశ, శని అంతర్దశ అనుభవిస్తున్న వారు ఈ పూజలో పాల్గొనడం ఎంతో శ్రేయస్కరం.

🌿 పూజా విశేషాలు:
🔹 శనీశ్వర స్వామివారికి విశేష తైలాభిషేకం
🔹 ప్రదోషకాలంలో పరమేశ్వరునికి మహా అభిషేకం
🔹 నందీశ్వరునికి ఏకాదశ ద్రవ్యములతో విశేష అభిషేకం
🔹 భక్తుల గోత్రనామాలతో సంకల్ప పూజ
🔹 శని దోష నివారణ, కర్మబాధల శాంతి, ఉద్యోగ–వ్యాపార అభివృద్ధి, ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కోసం ప్రత్యేక ప్రార్థనలు

✨ శని త్రయోదశి రోజున శనీశ్వర స్వామి, పరమేశ్వరుడు, నందీశ్వరునికి అభిషేకం జరిపించడం అత్యంత పుణ్యప్రదమైనది. ఈ అరుదైన దివ్యసందర్భంలో భక్తులు తమ గోత్రనామాలతో పూజ జరిపించుకోవచ్చు.

💰 కేవలం ₹499/- మాత్రమే

📿 పై మూడు విశేష పూజా కార్యక్రమాలలో మీ గోత్రనామాలతో పూజ నిర్వహించబడుతుంది.

🙏 శని అనుగ్రహం – శివ కటాక్షం – నందీశ్వర ఆశీస్సులు పొందండి.

జై శనేశ్వరాయ నమః । ఓం నమః శివాయ । 🕉️

  • Blessings for Marriage and Relationships
    Helps remove obstacles in marriage and promotes harmony in relationships.
  • Family Happiness and Unity
    Brings peace, understanding, and positive energy into the family.
  • Protection from Negative Influences Lord Subrahmanya's divine grace protects devotees from negativity and unseen obstacles.
  • Courage, Confidence, and Success
    Enhances inner strength, determination, and the ability to overcome challenges
  • Prosperity and Well-Being
    Invokes divine blessings for growth, abundance, and stability in life.

పూజలో నా గోత్రనామాలు చదువుతారా?
అవును. మీరు అందించిన గోత్రనామాలు, పేర్లతో సంకల్పం చేసి పూజ నిర్వహించబడుతుంది.

పూజను ఇంటి నుండే పాల్గొనవచ్చా?
అవును. ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఆన్‌లైన్ ద్వారా పాల్గొనవచ్చు.

పూజ లైవ్ ప్రసారం ఉంటుందా?
అవును. ఎంపిక చేసిన పూజలకు లైవ్ ప్రసారం లింక్ అందించబడుతుంది.

పూజ అనంతరం ప్రసాదం పంపిస్తారా?
అవును. ప్రసాదం ఉన్న ప్యాకేజీలకు పోస్టు/కూరియర్ ద్వారా పంపబడుతుంది.

 

1. డెలివరీకి ఎంత సమయం పడుతుంది? సాధారణంగా 3 నుండి 7 పని దినాలు. 2. భారతదేశం మొత్తం డెలివరీ ఉందా? అవును. దేశవ్యాప్తంగా డెలివరీ అందుబాటులో ఉంది. 3. ఆర్డర్ ట్రాకింగ్ ఎలా తెలుసుకోవాలి? షిప్పింగ్ అయిన తర్వాత ట్రాకింగ్ వివరాలు పంపబడతాయి. 4. చెల్లింపు విధానాలు ఏమిటి? UPI, PhonePe, Google Pay, Debit/Credit Card, Net Banking మొదలైనవి. 5. ఆర్డర్ రద్దు చేయవచ్చా? షిప్పింగ్‌కు ముందు మాత్రమే రద్దు చేయవచ్చు.

1 review for శని త్రయోదశి మహా విశేష పూజా కార్యక్రమం – మేష, సింహ, ధనుస్సు, కుంభ, మీన రాశుల వారికి

  1. Anusha Morli

    Good

Add a review

Your email address will not be published. Required fields are marked *

You have to be logged in to be able to add photos to your review.