Founder Vision – Brahmasri Madhavacharyulu Garu

Founder Vision

ప్రతిరోజూ పంచాంగం, పర్వదినాలు, పరిహారాలు, ఆధ్యాత్మిక జ్ఞానం అందించే Mobile App ప్రారంభించడం.

వేలాది మంది భక్తులతో ఒక బలమైన Spiritual Community నిర్మించడం.
వేదాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలపై డిజిటల్ విద్యా కార్యక్రమాలు నిర్వహించడం.
భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో నిరంతర పూజా సేవలు ఏర్పాటు చేయడం.
కాశీ వంటి పుణ్యక్షేత్రంలో ఒక ఆశ్రమం మరియు ధార్మిక సేవా కేంద్రాన్ని స్థాపించడం.

గోసంరక్షణ, అన్నదానం, విద్యాదానం వంటి సేవా కార్యక్రమాలను విస్తరించడం. సనాతన ధర్మాన్ని యువతకు మరియు విదేశాలలో ఉన్న భారతీయులకు చేరువ చేయడం.

ఈ వెబ్‌సైట్ కేవలం Products అమ్మడానికి లేదా Puja Bookings తీసుకోవడానికి మాత్రమే కాదు.

ఈ వెబ్‌సైట్ ద్వారా భక్తులు:

పూజలు బుక్ చేసుకోవాలి
ప్రత్యక్ష ప్రసారాలు చూడాలి
ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి
ధార్మిక వస్తువులు కొనుగోలు చేయాలి
పంచాంగం మరియు పర్వదినాల సమాచారం తెలుసుకోవాలి
Daivanugraham Spiritual Family లో భాగం కావాలి

అందువల్ల Website Design, User Experience, Trust Building, Mobile Experience మరియు Automation పరంగా అత్యున్నత స్థాయిలో ఉండాలి. మా లక్ష్యం ఒక సాధారణ E-commerce Website కాదు; భక్తుల జీవితాల్లో ఆధ్యాత్మిక మార్పు తీసుకువచ్చే సంపూర్ణ Digital Spiritual Ecosystem నిర్మించడం.