కాశీ శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం – 2026
దైవానుగ్రహం సమర్పణ

కాశీ శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం – 2026

📅 12 డిసెంబర్ 2026🛕 వారణాసి🍚 అన్నప్రసాద వితరణ

మీ పేరు, గోత్రం, కుటుంబ సభ్యుల పేర్లతో వారణాసి పట్టణంలో జరిగే శివపార్వతుల కళ్యాణ సంకల్పంలో పాల్గొనండి.

సంకల్పంలో చేరండి — ₹999 నుండి
సంకల్పం జాబితా ముగింపుకు (10 డిసెంబర్ రాత్రి 9 గంటలకు):--రోజులు--గంటలు--నిమిషాలు
🙏పేరు, గోత్రంతో సంకల్పం
🎥కళ్యాణ వీడియో WhatsApp లో
📦కళ్యాణ ప్రసాదం మీ ఇంటికి
🪔అన్నప్రసాద వితరణలో భాగం

కళ్యాణ మహోత్సవం గురించి

✦ ✦ ✦

🙏 హర హర మహాదేవ!

దైవానుగ్రహం ఆధ్వర్యంలో వారణాసి పట్టణంలో 2026 డిసెంబర్ 12న శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం మరియు అన్నప్రసాద వితరణ నిర్వహించడానికి సంకల్పించాము.

ఈ పవిత్ర సేవా కార్యక్రమంలో భక్తులు తమ శక్తికి అనుగుణంగా ఆర్థిక సహకారం అందించవచ్చు.

భక్తులు అందించే సహకారాన్ని కళ్యాణ మహోత్సవం, పూజా సామగ్రి మరియు అన్నప్రసాద వితరణ ఏర్పాట్ల కోసం వినియోగించనున్నాము.

మీ అమూల్యమైన సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు.

నిర్వహణ: దైవానుగ్రహం

ఈ కళ్యాణంలో ఎవరు పాల్గొంటే మంచిది?

✦ ✦ ✦

శివపార్వతులు ఆదిదంపతులు. వారి కళ్యాణంలో గోత్రనామాలతో సంకల్పం చెప్పుకుంటే వివాహ, దాంపత్య, సంతాన, ఆర్థిక విషయాల్లోని ఆటంకాలు తొలగుతాయని శాస్త్ర సంప్రదాయంలో భక్తుల విశ్వాసం. పుణ్యభూమి వారణాసిలో జరిగే కళ్యాణం మరింత విశేషం.

💍

వివాహం ఆలస్యమవుతున్నవారు

సంబంధాలు కుదరక, పెళ్ళికి ఆటంకాలు ఎదురవుతున్న యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు.
🪔

జాతక దోషాలు ఉన్నవారు

కుజ దోషం వంటి జాతక కారణాల వల్ల వివాహ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు.
💑

దాంపత్య అన్యోన్యత కోరేవారు

భార్యాభర్తల మధ్య అపార్థాలు, కలహాలు తొలగి ప్రేమ, అన్యోన్యత పెరగాలని కోరుకునే దంపతులు.
👶

సంతాన భాగ్యం కోరేవారు

సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు, వారి కోసం ప్రార్థించే కుటుంబ పెద్దలు.
🌸

కొత్త జంటలు

కొత్తగా పెళ్ళైన, పెళ్ళి నిశ్చయమైన జంటలు — ఆదిదంపతుల ఆశీస్సులతో జీవితం ప్రారంభించాలనుకునేవారు.
💰

ఆర్థికాభివృద్ధి కోరేవారు

అప్పుల బాధలు తొలగి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఇంట్లో ధనధాన్య సమృద్ధి కోరుకునేవారు — అన్నపూర్ణాదేవి కొలువైన వారణాసిలో అమ్మవారి ఆశీస్సుల కోసం.
🏠

కుటుంబ శాంతి కోరేవారు

కుటుంబంలో శాంతి, ఐక్యత కోరుకునే ప్రతి కుటుంబం; కాశీకి స్వయంగా వెళ్ళలేని పెద్దలు.

మీ కుటుంబం పేరున సంకల్పం చేయించండి

ఎలా పాల్గొనాలి?

✦ ✦ ✦
1

సేవ ఎంచుకోండి

₹999 సంకల్ప సేవ నుండి మీకు నచ్చిన సేవను ఎంచుకోండి.
2

గోత్రనామాలు ఇవ్వండి

మీ పేరు, గోత్రం, కుటుంబ సభ్యుల పేర్లు, ప్రసాదం చిరునామా నమోదు చేయండి.
3

వీడియో, ప్రసాదం అందుకోండి

కళ్యాణం తర్వాత వీడియో WhatsApp లో, కళ్యాణ ప్రసాదం పోస్ట్ ద్వారా మీ ఇంటికి.

సేవను ఎంచుకోండి

✦ ✦ ✦

ప్రతి సేవలో మీ పేరు, గోత్రం, కుటుంబ సభ్యుల పేర్లు కళ్యాణ సంకల్పంలో చదవబడతాయి.

ఎక్కువ మంది ఎంచుకునేది
సంకల్ప సేవ
₹999
  • పేరు, గోత్రం, కుటుంబ పేర్లతో సంకల్పం
  • కళ్యాణ వీడియో WhatsApp లో
  • కళ్యాణ ప్రసాదం మీ ఇంటికి
కళ్యాణ సేవా భాగస్వామి
₹2,516
  • సంకల్ప సేవలోని అన్నీ
  • స్వామివారు, అమ్మవారి కళ్యాణ వస్త్రాలు, పూజా సామగ్రి, పుష్ప అలంకరణలో మీ కుటుంబం పేరున భాగస్వామ్యం
  • అన్నప్రసాద వితరణలో భాగస్వామ్యం — వితరణ సమయంలో మీ పేరు ప్రకటిస్తాము
  • కళ్యాణం తర్వాత మా Instagram దాతల పోస్ట్‌లో మీ పేరు
  • ప్రసాదంతో పాటు గంగాజలం
పోషకులు
₹5,116
  • పై సేవలన్నీ
  • గురువు గారు మీ పేరు ప్రస్తావిస్తూ ప్రత్యేక ఆశీర్వచన వీడియో — మా Instagram లో పోస్ట్
  • మీ పేరు చదివే వ్యక్తిగత సంకల్ప వీడియో
  • కళ్యాణ వస్త్ర ప్రసాదం, గౌరవ పత్రం సహా ప్రసాదాలన్నీ కొరియర్ ద్వారా మీ ఇంటికి
ఉభయదాత
రాజ పోషకులు
₹10,116
  • పోషకుల సేవలన్నీ
  • గురువు గారు మీ పేరు ప్రస్తావిస్తూ ప్రత్యేక ఆశీర్వచన వీడియో — మా Instagram లో పోస్ట్
  • కాశీకి వస్తే కళ్యాణ వేదికపై శాలువా, మాలతో ప్రత్యేక సన్మానం
  • రాలేకపోతే మీ శాలువా, మాల ప్రసాదాన్ని స్వామివారి సన్నిధిలో ఉంచి, అందరి ముందు మీ పేరు ప్రకటిస్తాము
  • శాలువా, మాల సహా ప్రసాదాలన్నీ పోస్ట్ / కొరియర్ ద్వారా మీ ఇంటికి

భక్తుల వివరాలు

ప్రసాదం పంపే చిరునామా

మీ సేవ

సంకల్ప సేవ
+ ఇంకా ఎక్కువ సమర్పించాలనుకుంటున్నారా?
మొత్తం₹999
🔒 Razorpay ద్వారా UPI / కార్డ్ / నెట్‌బ్యాంకింగ్. చెల్లింపు తర్వాత మీ రసీదు వెంటనే అందుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

✦ ✦ ✦
నేను కాశీకి రాలేను. అయినా పాల్గొనవచ్చా?అవును. మీ పేరు, గోత్రంతో పురోహితులు సంకల్పం చెబుతారు. కళ్యాణ వీడియో WhatsApp లో పంపుతాము.
కళ్యాణ ప్రసాదం ఎప్పుడు అందుతుంది?శివపార్వతుల కళ్యాణ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికీ పంపుతాము. కళ్యాణం తర్వాత నాలుగు రోజుల్లోపు పోస్ట్ / కొరియర్ ద్వారా పంపుతాము. దూరాన్ని బట్టి 5–10 రోజుల్లో అందుతుంది.
సంకల్పంలో పేర్లు ఎప్పటి వరకు ఇవ్వవచ్చు?10 డిసెంబర్ రాత్రి 9 గంటల వరకు.
రద్దు చేసుకోవచ్చా?10 డిసెంబర్ రాత్రి 9 గంటల లోపు WhatsApp లో తెలియజేస్తే పూర్తి మొత్తం తిరిగి ఇస్తాము.
📲 ఈ కార్యక్రమాన్ని WhatsApp లో పంపండి
ఇది సంకల్ప సేవ మరియు ప్రసాదం కోసం చెల్లింపు.
💬 సందేహాలకు WhatsApp: 91210 20494

❓ గోత్రం తెలియకపోతే ఏం చేయాలి?

కంగారు పడకండి. సంప్రదాయం ప్రకారం గోత్రం తెలియని వారు శివభక్తులైతే శివ గోత్రం, విష్ణుభక్తులైతే విష్ణు గోత్రం అని సంకల్పం చెబుతారు. లేదా అందరికీ వర్తించే కాశ్యప గోత్రంతో సంకల్పం చేస్తారు. కాబట్టి గోత్రం దగ్గర కాశ్యప అని రాయండి (శివభక్తులు శివ, విష్ణుభక్తులు విష్ణు అని రాయవచ్చు).

📿 ఇంటి నుంచే మీరూ పాల్గొనండి

కళ్యాణం జరిగే రోజు ఇంట్లో దీపం వెలిగించి, ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి:
ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ

భక్తుల అనుభవాలు

⭐⭐⭐⭐⭐
Good— మమతా మమతా, 23 October 2026
⭐⭐⭐⭐⭐
Om namah shivaya hara hara— Maddela madhavi, 23 October 2026
⭐⭐⭐⭐⭐
Om namah shivaya— Maddela madhavi, 23 October 2026
⭐⭐⭐⭐
Good— surekha kotha, 23 October 2026
⭐⭐⭐⭐⭐
Good 👍— Pallam Mounika, 22 October 2026
⭐⭐⭐⭐
Good— Naga Sujatha, 8 September 2026

రాబోయే పూజలు

కార్తీకమాసం ప్రత్యేక పూజలు | పరమేశ్వరునికి నెలరోజుల పంచామృత రుద్రాభిషేకం & నిత్య హోమాలు
కార్తీకమాసం ప్రత్యేక పూజలు | పరమేశ్వరునికి నెలరోజుల పంచామృత రుద్రాభిషేకం & నిత్య హోమాలు Price range: ₹1,099.00 through ₹2,499.00పాల్గొనండి →

అన్ని పూజలు చూడండి →