వ్యక్తిగత ఆశీర్వచన వీడియో — మీ ఆత్మీయుల శుభ సందర్భానికి
మీ ఆత్మీయుల శుభ సందర్భానికి — వారి పేరుతో పండితుల వేద ఆశీర్వచన వీడియో.
పుట్టినరోజు, పెళ్ళిరోజు, షష్టిపూర్తి, వివాహం, గృహప్రవేశం, కొత్త ఉద్యోగం — ఏ శుభ సందర్భమైనా మా పండితులు వారి పేరు, సందర్భం తెలియజేస్తూ వేద మంత్రాలతో ఆశీర్వచనం అందిస్తారు. మీ స్నేహితులు, బంధువులు, ఎవరి కోసమైనా బుక్ చేయవచ్చు.
- 📿 వారి పేరుతో వేద ఆశీర్వచనం
- 🖼 వారి ఫోటోతో వీడియో
- 📲 సందర్భం రోజు ఉదయానికల్లా మీరు ఇచ్చిన WhatsApp నంబర్‌కు
- 🎁 దూరంగా ఉన్న ఆత్మీయులకు అందమైన కానుక
