ముహూర్త నిర్ణయం — మీ జాతకానికి సరిపోయే శుభ ముహూర్తం
మీ జాతకానికి సరిపోయే శుభ ముహూర్తం — అనుభవజ్ఞులైన పండితుల ద్వారా.
వివాహం, నిశ్చయ తాంబూలాలు, గృహప్రవేశం, శంకుస్థాపన, ఉపనయనం, నామకరణం, అక్షరాభ్యాసం, వ్యాపార ప్రారంభం, వాహనం — ఏ శుభకార్యానికైనా మీ జన్మ నక్షత్రం, రాశి, కార్యక్రమం జరిగే ఊరు చూసి మీరు కోరిన తేదీల మధ్య అనుకూలమైన ముహూర్తాలు నిర్ణయిస్తాము.
- 📅 మీరు కోరిన తేదీల మధ్య 2–3 ముహూర్తాలు, లగ్న సమయాలతో
- 🕉 జన్మ నక్షత్రాలు, తారాబలం, చంద్రబలం పరిశీలనతో
- 📲 చెల్లింపు తర్వాత 48 పని గంటల్లో WhatsApp లో
