శని త్రయోదశి ప్రత్యేక పూజలు తైలాభిషేకం, శని హోమం & కాశీలో రుద్రాభిషేకం | అక్టోబర్ 24
✦ మీ కుటుంబ శాంతి, శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థన ✦
శని త్రయోదశి ప్రత్యేక పూజలు
మీ గోత్రనామాలతో శని తైలాభిషేకం, శని హోమం,
కాశీలో పరమేశ్వరునికి రుద్రాభిషేకం.
త్రయంబకేశ్వరాలయం, కాశీ
శని త్రయోదశి
₹499 — ఒకే కుటుంబం, ఒకే గోత్రానికి చెందిన
గరిష్ఠంగా 4 మంది సభ్యులకు.
Puja booking will close in :
₹999.00 Original price was: ₹999.00.₹499.00Current price is: ₹499.00.
పూజ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎలా చూడాలి?
పూజ బుకింగ్ పూర్తయిన తర్వాత, మీరు నమోదు చేసిన
ఈమెయిల్ చిరునామాకు పూజ తేదీ, సమయం, కార్యక్రమ వివరాలు,
మా YouTube ఛానల్ లింక్ పంపించబడతాయి.
ఆ లింక్ ద్వారా నిర్ణయించిన సమయంలో పూజను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
ॐ
తరచుగా అడిగే ప్రశ్నలు
పూజలో పాల్గొనడానికి ఆలయానికి స్వయంగా రావాలా?
ఇంటి నుంచే ప్రత్యక్ష ప్రసారంలో పూజను వీక్షించవచ్చు.
₹499తో ఎంతమంది పేర్లు నమోదు చేయవచ్చు?
4 మంది సభ్యుల పేర్లు నమోదు చేయవచ్చు.
మా గోత్రనామాలతో పూజ నిర్వహిస్తారా?
సంకల్పం చేసి పూజలు నిర్వహిస్తాము.
ఈ సేవలో ఏ పూజలు ఉంటాయి?
కాశీలోని త్రయంబకేశ్వరాలయంలో పరమేశ్వరునికి
రుద్రాభిషేకం నిర్వహించబడతాయి.
పూజ ఎప్పుడు జరుగుతుంది?
జరుగుతుంది. పూజ సమయం, కార్యక్రమ వివరాలు మీరు నమోదు చేసిన
ఈమెయిల్ చిరునామాకు పంపిస్తాము.
బుకింగ్ సమయంలో ఏ వివరాలు ఇవ్వాలి?
పేర్లు, సరైన ఈమెయిల్ చిరునామా ఇవ్వాలి.
పూజ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎలా చూడాలి?
కార్యక్రమ వివరాలతో పాటు మా YouTube ఛానల్ లింక్ పంపిస్తాము.
ఆ లింక్ ద్వారా పూజను వీక్షించవచ్చు.
ప్రత్యక్ష ప్రసారం ఆలస్యమైతే?
10–15 నిమిషాలు ఆలస్యం కావచ్చు. దయచేసి సహకరించగలరు.
🙏 శని త్రయోదశి ప్రత్యేక పూజలు
ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ–వ్యాపార ఆటంకాలు, కుటుంబ కలతల మధ్య
భక్తితో శనీశ్వరుని, పరమేశ్వరుని ప్రార్థించాలనుకునే భక్తుల కోసం
దైవానుగ్రహం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
నిర్వహిస్తున్నాము.
పూజా కార్యక్రమాలు
- శనీశ్వర స్వామివారికి తిలతైలాభిషేకం
- శని హోమం
-
కాశీలోని త్రయంబకేశ్వరాలయంలో
పరమేశ్వరునికి రుద్రాభిషేకం - మీ పేరు, గోత్రనామాలతో ప్రత్యేక సంకల్పం
శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థన
మీ కుటుంబంలో శాంతి, ప్రయత్నాల్లో ధైర్యం, జీవితంలో స్థిరత్వం
కలగాలని స్వామివారిని ప్రార్థిస్తూ పూజలు నిర్వహిస్తాము.
ఎవరు పాల్గొనవచ్చు?
- మేషం, సింహం, ధనుస్సు, కుంభం, మీన రాశుల భక్తులు
-
ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని సందర్భంగా
పూజలు చేయించుకోవాలనుకునేవారు - శని మహర్దశ లేదా శని అంతర్దశ జరుగుతున్నవారు
పూజ తేదీ: అక్టోబర్ 24, శనివారం
కుటుంబ పూజా రుసుము: ₹499
ఈ రుసుము ఒకే కుటుంబానికి, ఒకే గోత్రానికి చెందిన
గరిష్ఠంగా 4 మంది సభ్యులకు వర్తిస్తుంది.
నమోదు విధానం
బుకింగ్ సమయంలో మీ గోత్రం, పూజలో చేర్చవలసిన కుటుంబ సభ్యుల
పేర్లను స్పష్టంగా నమోదు చేసి, చెల్లింపు పూర్తి చేయండి.
పరిమిత అవకాశం — మీ కుటుంబ గోత్రనామాలను
ఇప్పుడే నమోదు చేసుకోండి!

Reviews
There are no reviews yet.