
దైవానుగ్రహం
కాశీ శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం – 2026
🙏 హర హర మహాదేవ!
దైవానుగ్రహం ఆధ్వర్యంలో పవిత్ర కాశీ క్షేత్రంలో 2026 డిసెంబర్ 12న శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం మరియు అన్నప్రసాద వితరణ నిర్వహించడానికి సంకల్పించాము.
ఈ పవిత్ర సేవా కార్యక్రమంలో భక్తులు తమ శక్తికి అనుగుణంగా ఆర్థిక సహకారం అందించవచ్చు.
భక్తులు అందించే సహకారాన్ని కళ్యాణ మహోత్సవం, పూజా సామగ్రి మరియు అన్నప్రసాద వితరణ ఏర్పాట్ల కోసం వినియోగించనున్నాము.
మీ అమూల్యమైన సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
నిర్వహణ: దైవానుగ్రహం